ఖతుల రూపకర్తలకు బహు ప్రాధాన్యత మరియు విశిష్ట పరిస్థితులు ఉన్న కుడా సంఖ్యాకత ఖతులలో నవీన కల్పన శక్తి మృగ్యం అవుతున్నది. సంగీత ప్రపంచంలో ఏ విధంగా రీమిక్స్ పాటలు అధిక ప్రాచుర్యం పొందుచున్నాయో ఖతుల రూపకర్తలు కూడా ఆదరణ పొందిన ఖతులనే చిన్నపాటి మార్పులతో తిరిగి పరిచయం చేస్తున్నారు తప్ప కొత్త వాటి వైపు ప్రయత్నం చెయ్యడం లేదు. కొన్ని దశాబ్దాల క్రితం వరకు నూతన ఖతిగా పేర్కొనడానికి అతి క్లిష్టమైన సమీక్షా విధానం ద్వారా ప్రచురణకర్త కళాత్మక మరియు సాంకేతిక ప్రమాణాలను సంతృప్తిపరచేవారు. ఈ రోజుల్లో, స్వీయ ప్రచురణల వలన అటువంటి సమీక్షా విధానం కనుమరుగవడంతో వృత్తిలో నూతన వికాసానికి ప్రయత్నాలు పూర్తిగా తగ్గిపోయాయి. నాణ్యత నియంత్రణ చర్యలు లేకపోవడంతో సృజన తగ్గుముఖం పడుతోంది. ఏది ప్రచార వ్యాసమో, ఏది స్వాతంత్ర సమీక్షో కనీసం విశ్లేషణ చెయ్యకుండా వందల బ్లాగులు, పత్రికా సంస్థలు పున:ప్రచురణ చెయ్యడం వలన దిగువ స్థాయి ఖతులు కూడా ఉన్నత స్థానాలు పొంది ప్రమాణాలను దిగజారుస్తున్నాయి. రూపకల్పనకు ఇచ్చే బహుమతులు కూడా ఇలాంటి భావజాలాన్నే పెంచి పోషిస్తున్నాయి. ఇంటువంటి ఖతులు జాతికి అనవసరం. Click to Edit
Regular
16px

Bold
16px
నా దశాబ్దపు ఖతి మరియు ప్రసార మాధ్యమ బోధన అనుభవంలో చాలా మంది విద్యార్ధులు ఖతి రూపకల్పన మీద ఎటువంటి అవగాహన లేకుండానే వస్తున్నారు.Click to Edit
Regular
0px
ఖతుల రూపకర్తలకు బహు ప్రాధాన్యత మరియు విశిష్ట పరిస్థితులు ఉన్న కుడా సంఖ్యాకత ఖతులలో నవీన కల్పన శక్తి మృగ్యం అవుతున్నది. సంగీత ప్రపంచంలో ఏ విధంగా రీమిక్స్ పాటలు అధిక ప్రాచుర్యం పొందుచున్నాయో ఖతుల రూపకర్తలు కూడా ఆదరణ పొందిన ఖతులనే చిన్నపాటి మార్పులతో తిరిగి పరిచయం చేస్తున్నారు తప్ప కొత్త వాటి వైపు ప్రయత్నం చెయ్యడం లేదు. కొన్ని దశాబ్దాల క్రితం వరకు నూతన ఖతిగా పేర్కొనడానికి అతి క్లిష్టమైన సమీక్షా విధానం ద్వారా ప్రచురణకర్త కళాత్మక మరియు సాంకేతిక ప్రమాణాలను సంతృప్తిపరచేవారు. ఈ రోజుల్లో,Click to Edit
స్వీయ ప్రచురణల వలన అటువంటి సమీక్షా విధానం కనుమరుగవడంతో వృత్తిలో నూతన వికాసానికి ప్రయత్నాలు పూర్తిగా తగ్గిపోయాయి. నాణ్యత నియంత్రణ చర్యలు లేకపోవడంతో సృజన తగ్గుముఖం పడుతోంది. ఏది ప్రచార వ్యాసమో, ఏది స్వాతంత్ర సమీక్షో కనీసం విశ్లేషణ చెయ్యకుండా వందల బ్లాగులు, పత్రికా సంస్థలు పున:ప్రచురణ చెయ్యడం వలన దిగువ స్థాయి ఖతులు కూడా ఉన్నత స్థానాలు పొంది ప్రమాణాలను దిగజారుస్తున్నాయి. రూపకల్పనకు ఇచ్చే బహుమతులు కూడా ఇలాంటి భావజాలాన్నే పెంచి పోషిస్తున్నాయి. ఇంటువంటి ఖతులు జాతికి అనవసరం. Click to Edit
Regular
0px